హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : నిజామాబాద్ లో ఆర్టీసీ కార్మికుల బైక్ ర్యాలీ..

తెలంగాణ16:58 PM October 18, 2019

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసి కార్మిక లోకం చేపట్టిన సమ్మే నిజామాబాద్ జిల్లాలో ఉదృతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికుల‌ డిమాండ్ల సాధనలో భాగంగా వివిధ పద్ధతుల్లో కార్మికులు నిరసన‌లు తెలియజేస్తున్నారు. నగరంలో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ, బీజేపి ల మ‌ద్ద‌త్తుతో ఈ రోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డిపో 2 నుండి ధర్నా చైక్ వరకు బైక్ ర్యాలీ సాగింది.

webtech_news18