వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య. వివేకా హత్య కేసులో సిట్ చేస్తున్న దర్యాప్తుపై వివేకానందరెడ్డి కూతురు సునీతకు ఉన్న నమ్మకం జగన్‌కు లేకుండా పోయిందన్నారు. జగన్‌ది శవరాజకీయాలు చేసిన చరిత్ర అని ఆయన దుయ్యబట్టారు.