ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.