HOME » VIDEOS » Politics » REVENGE IN PANCHAYAT POLLS DEFEATED MAN TORCH HOUSE OF VOTER IN BHADRADRI KOTHAGUDEM DISTRICT VIDEO BA

Video: ఓటేయలేదని ఇంటికి నిప్పు.. ఓడిన అభ్యర్థి దౌర్జన్యం

తెలంగాణ15:21 PM February 03, 2019

పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదన్న అనుమానంతో ఓ అభ్యర్థి ఓ ఓటరు ఇల్లు, గడ్డివాము, కందికట్టలకు నిప్పుపెట్టాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాంపురంలో ఈ ఘటన జరిగింది. తాము టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేశామన్న కోపంతో తమపై దాడి చేశారని బాధితులు చెబుతున్నారు.

webtech_news18

Top Stories