హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రవిప్రకాష్‌ను కలిసిన రేవంత్... కేసీఆర్‌కు వార్నింగ్

తెలంగాణ16:56 PM October 07, 2019

ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే సీఎం కేసీఆర్ కార్మికులతో చర్చలు జరపడం లేదని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయం కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని విమర్శించారు. అంతకుముందు... చంచల్ గూడ జైలులో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను రేవంత్ రెడ్డి పరామర్శించారు.

webtech_news18