హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విజయవాడలో ఘనంగా గణతంత్ర వేడుకలు...

ఆంధ్రప్రదేశ్12:05 PM January 26, 2020

ఓవైపు రాజధాని అమరావతి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో... ఏపీలో కీలకమైన విజయవాడలో ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. మువ్వన్నెల జెండా ఎగరవేసి... వందనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ జె.కె. మహేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, తదితరులు పాల్గొన్నారు.

webtech_news18