అనంతపురంలో పర్యటిస్తున్న చంద్రబాబుకు రాయలసీమ వాసులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబుకు రాయలసీమలో అడుగు పెట్టడానికి ఎలాంటి అర్హత లేదన్నారు.