హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : తేజస్ ఫైటర్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్

జాతీయం11:42 AM September 19, 2019

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎయిర్‌పోర్ట్ నుంచి తేజస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్దవిమానం తేజస్‌లో ప్రయాణించిన మొట్టమొదటి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కావడం విశేషం.తేజస్ ఫైటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్,ఎయిర్ వైస్ మార్షల్ తివారీ కూడా రాజ్‌నాథ్‌తో పాటు ప్రయాణించారు.

webtech_news18