ప్రముఖ తమిళ కవి,తత్వవేత్త తిరువళ్లువర్‌కు కాషాయ రంగు పులిమినట్టుగా.. తనకూ కాషాయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని రజనీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.