హోమ్ » వీడియోలు » రాజకీయం

video: ఏపీ సీఎం చంద్రబాబుపై మేడా మల్లిఖార్జున్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్19:35 PM January 22, 2019

టీడీపీకి రాజీనామా చేసిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖర్జున్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దోపిడీని చూసి భరించలేకే వైసీపీలో చేరుతున్నానని ప్రకటించారు. లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసిన మేడా.. టీడీపీ ఒక గంజాయి వనంలాంటిదని విమర్శించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading