హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వయనాడ్‌లో తండ్రికి పిండం ప్రదానం చేసిన రాహుల్ గాంధీ

జాతీయం15:10 PM April 17, 2019

వయనాడ్‌లో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడున్న ప్రముఖ తిరునెల్లి ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం రాహుల్ తండ్రి, మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చితాభస్మం కలిపిన చోట పూజలు చేశారు. తండ్రికోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

webtech_news18