HOME » VIDEOS » Politics » RAHUL GANDHI PAYS HOMAGE TO THE MARTYRS OF THE JALLIANWALA BAGH MS 2

Video : జలియన్ వాలాబాగ్ అమరులకు రాహుల్ నివాళి

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జలియన్ వాలాబాగ్ అమరులకు నివాళులు అర్పించారు. ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్ పట్టణంలో ఉన్న ఓ తోటలో వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేల మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అయితే బ్రిటీష్ రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న జాతీయ ఉద్యమకారులు కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొన్నారు. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించడాన్ని తీవ్రంగా పరిగణించిన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం.. జనరల్ డయ్యర్ సారథ్యంలో కాల్పులు జరిపించింది. ఈ కాల్పుల్లో 1000మందికి పైగా మరణించారు.

webtech_news18

Top Stories