HOME » VIDEOS » Politics » RAHUL GANDHI HELPS JOURNALISTS WHO WERE INJURED AFTER BARRICADE BREAKS AT ROADSHOW IN WAYANAD VIDEO BA

Video: గాయపడిన జర్నలిస్టులకు రాహుల్ గాంధీ సాయం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ ర్యాలీలో చిన్న తొక్కిసలాట జరిగింది. ర్యాలీని కవర్ చేసేందుకు వెళ్లిన ముగ్గురు జర్నలిస్టులు గాయపడ్డారు. ఆ ముగ్గురు జర్నలిస్టులను రాహుల్ గాంధీ స్వయంగా ఆంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి పంపారు.

webtech_news18

Top Stories