హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: గతం కంటే పది రెట్లు గట్టిగా పోరాడతా : రాహుల్ గాంధీ

జాతీయం13:27 PM July 04, 2019

ప్రజాసమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాజీనామా అంశంపై లేఖలోనే తాను అన్ని విషయాలు ప్రస్తావించానని స్పష్టం చేశారు. పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ముంబై కోర్టుకు హాజరైన సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

webtech_news18