హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సబర్మతి ఆశ్రమంలో సొనియా, రాహుల్ గాంధీ

జాతీయం02:01 PM IST Mar 12, 2019

మార్చి 12 1930లో దిండి సత్యాగ్రహం ప్రారంభమైంది. సరిగ్గా ఇవాల్టి రోజునే... మహాత్మగాంధీ ఈ ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీంతో సబర్మతి ఆశ్రమంలో ఈ సందర్బంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు, సోనియా, ప్రియాంక, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

webtech_news18