హోమ్ » వీడియోలు » రాజకీయం

శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో... రాహుల్‌ని అడ్డుకున్న పోలీసులు

జాతీయం20:37 PM August 24, 2019

రాహుల్‌ గాంధీతో పాటు... శ్రీనగర్ వెళ్లిన అఖిలపక్ష నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు పర్మిషన్ లేదంటూ వారితో వాగ్వాదానికి దిగారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్‌కు 11 విపక్ష పార్టీల సభ్యులు వెళ్లారు. కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాహుల్‌ బృందం పరిశీలించనుంది. అయితే రాహుల్ పర్యటనను అక్కడ అధికారులు అడ్డుకుంటున్నారు. రాజకీయ నేతలు ఎవరూ రావొద్దంటన్నారు.

webtech_news18