HOME » VIDEOS » Politics » RAHUL GANDHI AND CHANDRABABU NAIDU FULL SPEECH AFTER MEETING

Video: ఢిల్లీలో రాహుల్ గాంధీ, చంద్రబాబు ప్రెస్ మీట్

ఆంధ్రప్రదేశ్19:54 PM November 01, 2018

కాంగ్రెస్, టీడీపీలు గతాన్ని వదిలేసి వర్తమానం, భవిష్యత్తు కోసం కలసి పనిచేయాలని నిర్ణయించినట్టు రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీయేతర పక్షాలు అన్నిటినీ కలిపేందుకు ప్రయత్నిస్తామన్నారు. అన్ని పార్టీలతో చర్చించి ఓ ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలనుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు.

webtech_news18

Top Stories