హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సీఎం జగన్ ఇంటి ముందు... మాజీ డీజీపీ బాధితుల ధర్నా

ఏపీ మాజీ డీజీపీ ఆర్పీ ఠాగూర్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలో ఠాగూర్ బాధితుల ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలనుంచి తరలివచ్చిన బాధితులు చంద్రబాబు మెప్పుకోసం అక్రమ కేసులు బనాయించారంటూ ఫ్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు.

webtech_news18