హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : దుర్గా మాత అవతారంలో ప్రియాంక.. యూపీలో పోస్టర్

జాతీయం15:22 PM February 11, 2019

ఈస్ట్ యూపీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. సోమవారం పార్టీ అధ్యక్షుడు, సోదరుడు రాహుల్‌తో కలిసి మెగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు నగరం మొత్తం భారీ పోస్టర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. అందులో ఓ పోస్టర్‌లో ప్రియాంకను దుర్గామాతలా చూపించడం గమనార్హం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading