హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ సెటైర్లు.. బీజేపీ స్లోగన్‌తోనే...

జాతీయం15:40 PM December 14, 2019

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. బీజేపీ నినాదంతోనే సెటైర్లు వేశారు. ‘మోదీ హైతో ముంకిన్‌ హై’ (మోదీ ఉంటే సాధ్యమే) అనేది బీజేపీ విజయవంతమైన నినాదం. అదే నినాదంతో మోదీ మీద విమర్శలు గుప్పించారు. మోదీ ఉంటే కేజీ ఉల్లి రూ.100 అవుతుందని, మోదీ ఉంటే 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం కూడా ఉంటుందన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading