హోమ్ » వీడియోలు » రాజకీయం

video: ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ రోడ్‌షో

జాతీయం15:42 PM February 11, 2019

కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నౌలో అడుగుపెట్టారు ప్రియాంక గాంధీ. పార్టీ అధ్యక్షుడు, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి రోడ్‌షో లో పాల్గొన్నారు. అశేష సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

webtech_news18