హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం

జాతీయం15:48 PM June 17, 2019

భారత 17వ లోక్‌సభ మొదటి సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఎంపీలుగా ఎన్నికైన సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. మొదట ప్రధాని మోదీతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు.సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మోదీ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో అధికార పక్షం, విపక్షం అన్న బేధాలను పక్కనపెట్టి.. దేశ సమస్యలపై నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ప్రతిపక్షం తమ సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అభిప్రాయాలు కూడా కీలకమే అని చెప్పారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading