హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వారణాసిలో మొక్కలు నాటిన ప్రధాని మోదీ

జాతీయం12:40 PM July 06, 2019

వారణాసిలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. తాజాగా జరిగిన ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి గెలుపొందిన తర్వాత తొలిసారిగా మోదీ వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading