హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : నా ప్రియమైన స్నేహితుడు ఇక లేరు.. అది నేను ఉహించలేకపోతున్న...: మోదీ

జాతీయం10:14 AM August 25, 2019

"నా ప్రియమైన స్నేహితుడు ఇక లేరని నేను ఉహించలేకపోతున్నాను... ఆయన మరణం బాధాకరం" అని ప్రధాని మోడీ అన్నారు. "అరుణ్ జైట్లీ నా విలువైన స్నేహితుడు" అని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తంచేశారు. బహ్రెయిన్‌లోని 15 వేల మంది భారతీయ సభ్యుల సమాజంలో ప్రసంగించిన ఆయన, మాజీ కేంద్ర మంత్రి మరణం పట్ల తన ఆవేదన వ్యక్తం చేశారు. జైట్లీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన హృదయం భావోద్వేగాలతో నిండిందని అన్నారు.

webtech_news18