హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఉండవల్లిలో కొనసాగుతున్న ప్రజావేదిక కూల్చివేత

ఆంధ్రప్రదేశ్09:11 AM IST Jun 26, 2019

ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. వందమంది కూలీలు... జేసీబీలతో కూల్చివేత పనులు జరుగుతున్నాయి కరకట్టపై ప్రజలు ఎవరిని అధికారులు అనుమతించడం లేదు. నిన్నరాత్రి ఏడుగంటల నుంచి కూల్చివేత పనులు జరుగుతున్నాయి.

webtech_news18