హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విజయవాడ నుంచి బరిలోకి దిగుతానంటున్న పొట్లూరి వరప్రసాద్

ఆంధ్రప్రదేశ్03:55 PM IST Mar 13, 2019

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకంతా తెలిసినవారు ఉన్నారు కాబట్టే అందులో చేరానన్నారు ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్. విజయవాడ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ ఖచ్చితంగా ఎన్నికల్లో గెలచి సీఎం అవుతారన్నారు.

webtech_news18