హోమ్ » వీడియోలు » రాజకీయం

విజయవాడలో పూర్తైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు

ఆంధ్రప్రదేశ్09:09 AM IST May 23, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబందించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన ప్రధానంగా పోటీలో ఉన్నాయి.

webtech_news18