హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: జాతిపితకు రాజకీయ ప్రముఖుల ఘన నివాళి

జాతీయం10:13 AM October 02, 2019

ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌‌లో రాజకీయ ప్రముఖులంతా చేరుకొని మహాత్ముడికి ఘన నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో జాతిపిత గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సైతం మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అనిల్‌ శాస్త్రి, భాజపా అధ్యక్షుడు జేపీ.నడ్డా నివాళులర్పించిన ప్రముఖుల్లో ఉన్నారు.

webtech_news18