మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే పలు చోట్ల పోలింగ్ సిబ్బంది, ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పూణెలో ఓ పోలింగ్ బూత్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. మరోవైపు కరెంట్ కూడా లేకపోవడంతో సిబ్బంది కొవ్వొత్తుల వెలుగులోనే పోలింగ్ నిర్వహించారు.