హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అసెంబ్లీ గేటువద్ద టీడీపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్10:28 AM December 09, 2019

పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా టీడీపీ ఆందోళనకు దిగింది. ఉల్లి దండలు మెడలో వేసుకుని తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయి చంద్రబాబు అన్నారు.

webtech_news18