HOME » VIDEOS » Politics » POLICE STOPS CHANDRABABU AND ALL PARTY LEADERS IN VIJAYAWADA AVR

Video : విజయవాడలో చంద్రబాబు ధర్నా.. పోలీసుల తీరుపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్21:54 PM January 08, 2020

విజయవాడలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో జేఏసీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత చంద్రబాబునాయుడు, అఖిలపక్ష నేతలు పాదయాత్రగా వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, అఖలపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

webtech_news18

Top Stories