Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » రాజకీయం

    Video: అమరావతి రైతులు వండిన ఆహారాన్ని తీసుకెళ్లిపోతున్న పోలీసులు

    ఆంధ్రప్రదేశ్09:55 AM January 07, 2020

    అమరావతిలో రాజధాని కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చినకాకని గ్రామంలో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే వారికి ఆహారం వండారు. సుమారు 2వేల మందికి సరిపడే ఆహారాన్ని వండిపెట్టారు. దీంతో ఆ భోనాల్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. దీంతో పాటు పలువురు అరెస్ట్ చేశారు.

    webtech_news18

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading