హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రాజధాని గ్రామాల్లో మైకుల్లో పోలీసుల ప్రచారం

ఆంధ్రప్రదేశ్15:22 PM January 12, 2020

రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు 26వరోజుకు చేరుకున్నాయి. దీంతో పలు గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. రైతులు ఆందోళన చేయకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మందడం గ్రామ వీధుల్లో కవాతు నిర్వహించారు. సెక్షన్ 144, పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్నట్లు మైక్లలో ప్రచారం చేస్తున్న పోలీసులు.ఆంక్షల దృష్ట్యా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading