హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మెదక్‌లో పోలీసుల లాఠీఛార్జ్... టీఆర్ఎస్‌లోనే అసంతృప్తి

తెలంగాణ14:26 PM January 27, 2020

మెదక్ మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక పట్టణంలో ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్‌గా తొడుపునూరి చంద్రపాల్‌ను నియమించాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించడంపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమైంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.

webtech_news18