HOME » VIDEOS » Politics

Video: మందడంలో పోలీసుల లాఠీ ఛార్జ్

ఆంధ్రప్రదేశ్16:23 PM January 11, 2020

అమరావతిలో మరోసారి ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. దీంతో మందడం గ్రామంలో మరోసారి పోలీసులు లాఠీ ఛార్జ్‌‌కు పాల్పడ్డారు. రైతులపై లాఠీ ప్రయోగం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు.

webtech_news18

Top Stories