హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అర్థరాత్రి అమరావతి దీక్ష భగ్నం

ఆంధ్రప్రదేశ్10:27 AM February 10, 2020

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ వెలగపూడిలో చేపట్టిన 100 గంటల నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత రాత్రి దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు దీక్ష చేస్తున్న బొర్రా రవి, తాడికొండ శ్రీకర్‌లను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.

webtech_news18