హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టెర్రరిస్టు‌ను ఈడ్చుకెళ్లినట్లు లాక్కెళ్లారు: రేవంత్ సతీమణి

తెలంగాణ10:09 AM IST Dec 04, 2018

రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించారు ఆయన సతీమణి గీత. టెర్రరిస్టును ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారామె. కొడంగల్ ప్రజలు ఎలాంటి ఆగ్రహావేశాలకు లోనవ్వకుండా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. పోలీసులు నిర్దక్ష్యాణ్యంగా ప్రవర్తిస్తున్నారని గీత ఆరోపించారు.

webtech_news18