హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఎల్‌కె అద్వానీకి ప్రధాని మోదీ బర్త్ డే విషెస్..

జాతీయం15:29 PM November 08, 2019

బీజేపీ కురువృద్దుడు ఎల్‌కె అద్వానీ 92వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,కేంద్ర హోంమంత్రి అమిత్ షా,బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అద్వానీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

webtech_news18