హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : త్రిపురేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్న మోదీ

జాతీయం17:36 PM April 07, 2019

ప్రధాని నరేంద్ర మోదీ త్రిపురలోని ఉదయ్‌పూర్‌లో త్రిపురేశ్వరి ఆలయాన్ని ఆదివారం ఉదయం 11.30గం.కు దర్శించుకున్నారు. ఆలయ దర్శనం అనంతరం ఉదయ్‌పూర్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.

webtech_news18