హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మధురైలో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం

జాతీయం13:32 PM January 27, 2019

ఇవాళ తమిళానాడులో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మధురై సిటీలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు రాజాజీ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్‌, తంజావూరు మెడికల్ కాలేజ్, తిరునెల్ వెలి మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు.

webtech_news18