భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. న్యూయార్క్లో జరిగిన 74వ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. ఐరాస అధ్యక్షుడు మోదీ మాట్లాడతారని చెప్పగానే సభలో చప్పట్లు మారుమోగాయి. మొదట గాంధీని గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి, మధ్యలో ఓ తమిళకవి గురించి ప్రస్తావించారు. చివర్లో స్వామి వివేకానంద సందేశంతో ముగించారు.