హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబూ మా సభకు దిష్టితీసినందుకు థాంక్స్: మోదీ

ఆంధ్రప్రదేశ్16:43 PM February 10, 2019

PM Modi AP Tour | ఏపీలో తండ్రీకొడుకుల ప్రభుత్వం (చంద్రబాబునాయుడు, నారా లోకేష్) ఓడిపోవడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుంటూరులో జరిగే బీజేపీ సభను నిరసిస్తూ నల్లరిబ్బన్లను వదిలారని, ఇది ఓ రకంగా తమ సభకు దిష్టితీయడం లాంటిదేనని మోదీ సెటైర్ వేశారు.

webtech_news18