హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : సుష్మస్వరాజ్‌కి ప్రధాని మోదీ కన్నీటి నివాళి

జాతీయం11:30 AM August 07, 2019

కేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్‌ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. సుష్మ ఇంటికి వెళ్లిన ఆయన... ఆమె పార్థీవ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చారు. సుష్మస్వరాజ్‌తో తమ అనుబంధాన్ని గుర్చుచేసుకున్నారు. మోదీతో పాటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలువులు బీజేపీ నేతలు కూడా వెంట ఉన్నారు. 

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading