హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నా పోరాటం ఆగదు: మోదీ

జాతీయం08:15 AM September 23, 2019

ఉగ్రవాదంపై తన పోరాటం ఆగదన్నారు ప్రధాని మోదీ. కొందరు దేశంలో జరుగుతున్న అభివృద్ధి చూసి బాధపడుతున్నారన్నారు. వాళ్లు దేశాన్ని వ్యతిరేకించడమే తమ రాజికీయంగా మలుచుకున్నారన్నారు. వాళ్లు దేశంలో అశాంతి నెలకొల్పాలనుకుంటున్నారన్నారు. ఉగ్రవాదుల్ని కొందరు రాజికీయ నేతలు పెంచి పోషిస్తున్నారన్నారు. వాళ్లు ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు మోదీ.

webtech_news18