హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమూ కీలకమే : మోదీ

జాతీయం12:56 PM June 17, 2019

పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మోదీ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో అధికార పక్షం, విపక్షం అన్న బేధాలను పక్కనపెట్టి.. దేశ సమస్యలపై నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ప్రతిపక్షం తమ సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అభిప్రాయాలు కూడా కీలకమే అని చెప్పారు. ప్రతిపక్షం తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.ఈ సభలో ఎక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని.. సమావేశాలు సజావుగా కొనసాగుతూ ప్రజా ఆకాంక్షలను నెరవేర్చేలా సాగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading