హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం.. అయోధ్య తీర్పుపై మోదీ

జాతీయం20:19 PM November 09, 2019

నవంబర్ 9ను గొప్ప రోజుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. కలసిమెలసి సాగే రోజుగా ఆకాంక్షించారు. ఇదే రోజున బెర్లిన్ గోడను కూల్చేసి తూర్పు, పశ్చిమ బెర్లిన్ ప్రజలు ఒక్కటయ్యారన్నారు మోదీ.

webtech_news18