HOME » VIDEOS » Politics

Video: కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

కేదార్‌నాథ్‌లో పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కాసేపటికి క్రితమే కేదార్‌నాథ్‌కు చేరుకున్న ఆయన బోలేనాథ్‌కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల్ని సమీక్షించారు. మోదీ ఇప్పటివరకు ఐదుసార్లు కేదార్‌నాథ్‌లో పర్యటించారు.

webtech_news18

Top Stories