హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కాలినడకన బద్రినాథ్‌ను దర్శించుకున్న ప్రధాని మోదీ

జాతీయం14:39 PM May 19, 2019

బద్రీనాథ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఆదివారం కూడా కొనసాగింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ ఆధ్యాత్మిక బాటపట్టారు. తాజాగా బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. నారాయణుడికి పూజలు చేశారు.

webtech_news18