హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వైసీపీ ఎంపీకి మోదీ కరచాలనం...పిలిచి మరీ...

రాజకీయం14:51 PM June 20, 2019

ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సమావేశం ముగిసిన తర్వాత కేంద్రమంత్రులతో కలిసి ప్రధాని మోదీ బయటకు వెళ్తున్నారు. ఆ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కనిపించడంతో ఒక్కసారిగా మోదీ ఆగారు. ఆయన్ను పిలిచీ మరీ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. 'హాయ్..విజయ్ గారు' అంటూ ప్రత్యేకంగా పలకరించి చేతిలోచేయి కలిపారు. ప్రధాని మోదీ చేయిచాచి పిలవగానే.. విజయసాయిరెడ్డి వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం మోదీకి నమస్కారం చేసి వెళ్లిపోయారు విజయసాయి.

webtech_news18