చాలా విషయాల్లో తాను కఠినంగా ఉంటానన్నా మోదీ.. అయితే తనవల్ల ఎవరూ ఇబ్బంది పడకుంటా చూసుకుంటానన్నారు. తానెవరిపై కోపాన్ని ప్రదర్శించనన్నారు. గతంలోకాలినడకన కైలాశ యాత్రకు వెళ్లిన విషయం కూడా అక్షయ్ కుమార్తో చిట్ చాట్లో తెలిపారు ప్రధాని.